వారు ఎమ్మెల్యేలే.. కాని కాదు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీలోకి ఎంటర్ కావడం  అసాధ్యంగా కనిపిస్తోంది. హైకోర్టులో వీరిద్దరు విజయం సాధించినప్పటికి స్పీకర్ వీరిని సభలోకి అడుగు పెట్టనివ్వకపోవచ్చు.ఇద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలను సభాపతి పట్టించుకునే సూచనలు ఎంత మాత్రం కనిపించడం లేదు.... Read more »

స్పీకర్ హైకోర్టును పట్టించుకుంటారా..?

                            కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వ రద్దు వ్యవహారం తెలంగాణ సర్కార్ ను ఇరకాటం లోకి నెట్టింది.స్పీకర్ మధుసుదనా చారి నిర్ణయాన్ని తప్పుపడుతు రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.... Read more »

న్యాయమూర్తి రాజీనామా

మక్కా మసీదు కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి రాజీనామా చేశారు. ఆయన తన రిజిగ్నేషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలుస్తోంది. మక్కామసీదు కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా న్యాయమూర్తి రాఘవరెడ్డి తీర్పు ఇచ్చారు. ఐదుగురు ప్రధాన నిందితులపైన ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించలేకపోయిందని ఆయన... Read more »

కోదండు తొలి విజయం

కొత్త పార్టీ తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. సభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం ప్రారంభమైన వివాదం హైకోర్టు జోక్యంతో సద్దుమణిగింది.కోదండరాం నేత్రుత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభను హైదరాబాద్ లో భారీ ఎత్తున... Read more »

మక్కా మసీదు నిందితులంతా నిర్దోషులే

మక్కా మసీదు కేసులో ఎన్ఐఎ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.ఈ కేసులో ఐదుగురు నిందితులంతా నిర్దోషులేనని న్యాయమూర్తి తేల్చేశారు. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ,స్వామి అసీమానంద, భరత్ భాయి, రాజేందర్ చౌదరి లు నిర్దోషులుగా విడులయ్యారు.... Read more »

గరుడ బస్సులో నాని క్రిష్ణార్జున యుద్ధం సినిమా

              తెలంగాణ ఆర్టీసీ బస్సులో హీరో  నాని కొత్త సినిమా క్రిష్ణార్జున యుద్ధం ప్రత్యక్షమైంది. థియోటర్లలోకి వచ్చి వారం రోజుల కాకముందే ఏకంగా  ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడంతో అంతా అవాక్కయ్యారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న... Read more »

హోదా కోసం చంద్రబాబు దీక్ష

                    ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని ఎపీ సి.ఎం చంద్రబాబునాయుడు ముమ్మరం చేస్తున్నారు. పార్లమెంటులో ఎం.పి ల పోరాటం ముగియడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరీని నిరసిస్తు... Read more »

పేరు మార్చుకున్న శ్రీ రెడ్డి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలు స్రుష్టిస్తున్న నటి శ్రీ రెడ్డి తన పేరు మార్చుకున్నారు. తన పేరులో రెడ్డి ఉండటం తనకు ఇబ్బందిగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇక ముందు తనను శ్రీ రెడ్డిగా పిలువవద్దని ఆమె మీడియాకు సూచించారు. తన... Read more »

బెజవాడలోకి జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడలోకి వై.ఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. వేలాది మంది వెంట నడుస్తుండగా ఆయన కనకదుర్గ వారధి దాటి నగరంలోకి ప్రవేశించారు. జగన్ పాదయాత్రకు వైసీపీ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.కనక దుర్గ వారధి వద్ద జగన్ పాదయాత్ర ద్రుశ్యాలు ప్రతి... Read more »

కన్నడ నేలపైన కేసీఆర్ శక్తి ఎంత..?

తెలుగు రాజకీయాలు పొరుగు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. కన్నడ నేలను తెలుగు నేతలు కంగారుపెడుతున్నారు. పక్క రాష్ట్రంలో తమ ప్రతిభను చూపించడానికి నాయకులు ఆరాటపడుతున్నారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి పొరుగు రాష్ట్రానికి వెళ్లి మరి ప్రచారం చేస్తామని శపథం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంతో... Read more »
error: Write Your Own Content!