ఒకే కాన్పులు మూడు దూడలు

ఒక ఆవు ఒకే సారి మూడు దూడలకు జన్మనిచ్చింది. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉరుటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారుమూరి పరశురామిరెడ్డికి చెందిన ఒంగోలు జాతి ఆవుకు ఒకే సారి మూడు దూడలకు జన్మనిచ్చింది. ఈ మూడు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి.... Read more »

విజయవాడ మేయర్ అభ్యర్థి కేశినేని నాని కూతురు

రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడటానికి యువనాయకురాలు పార్టీ జెండా పట్టుకోనున్నారు. విజయవాడ మేయర్ పీఠమే ధ్యేయంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తున్నారు. విజయవాడ ఎం.పి కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేషన్... Read more »

కాంగ్రెస్ కు జ్యోతిరాధిత్య రాజీనామా

కాంగ్రెస్ పార్టీ మరో సారి సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. రాజీనామా లేఖను సింథియా తన ట్విట్టర్ లో... Read more »

వైసీపీలోకి రామసుబ్బారెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి వరస కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నలుగురు ఎం.పిలతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ నుంచి ఫిరాయించారు. ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. తెలుగుదేశంలోని కీలక నేతలకు వైసీపీ వల విసరుతోంది. స్థానిక ఎన్నికల... Read more »

మారుతీరావు…ఓ పరువు ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సంచలనం స్రుష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆయన ఉరివేసుకున్నాడు.పోలీసుల వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవల మారుతీరావుకు చెందిన షెడ్డులో... Read more »

బిగ్ బాస్ రాహుల్ పైన దాడి

బిగ్ బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పైన దాడి జరిగింది. తలకు తీవ్రగాయంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీరు బాటిల్ తో రాహుల్ తల మీద కొట్టడంతో గాయాలపాలైనట్లు సమాచారం. పబ్ లో జరిగిన గొడవ కారణంగా ఆయనపైన దాడి... Read more »

రేవంత్ రెడ్డి సోదరుడికి యాక్సిడెంట్

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి టిప్పర్ లారీ దూసుకువచ్చింది. డ్రైవర్ అప్రమత్తతతో తిరుపతిరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఆయన కారు వెనకాలే వస్తున్న అనుచరుల కారును... Read more »

ఆ పని చేస్తు దొరికిపోయిన జబర్దస్త్ దొరబాబు

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కు చెందిన ఇద్దరు నటులు పోలీసులకు చిక్కారు. విశాఖపట్నంలో వ్యభిచారం చేస్తు వీరిద్దరు రెడ్ హ్యాండెడ్ కు ఖాకీలకు దొరికిపోయారు. పక్కా సమాచారంతో మాధవధారలోని ఒక అపార్ట్ మెంట్ పైన పోలీసులు రైడ్ చేశారు. అక్కడ ఒక మహిళతో... Read more »

500 కోట్లు..ఓ పెళ్లి

దేశంలో మరో అత్యంత ఖరీదైన వివాహం జరగబోతోంది. కళ్లు చెదిరేలా పెళ్లి వేడుకలకు రంగం సిద్ధమైంది. వంద కోట్ల ఖర్చుతో భారీ హంగు ఆర్భాటాలతో జరగబోయే ఈ మ్యారేజ్ కు బెంగళూరు వేదిక కాబోతోంది. కర్ణాటక మంత్రి, బీజేపీ నేత శ్రీరాములు కూతురు పెళ్లి... Read more »

సి.ఎం కేసీఆర్ మానవత్వం

వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు... Read more »
error: Write Your Own Content!