ప్రభాస్ ఖరీదైన బహుమతి

బహుబలి ప్రభాస్ తన మంచి మనసును మరో సారి చాటుకున్నారు. స్నేహానికి బాగా విలువ ఇచ్చే ఆయన తాను ఇష్టపడే వారికి బహుమతులిస్తు తన ప్రేమను చాటుతుంటారు.గిఫ్ట్ అంటే ఆశామాషీవి కాకుండా ఖరీదైన గిఫ్టులు ఇవ్వడంలో ప్రభాస్ ముందుంటారు. తాజాగా తన జిమ్ ట్రైనర్... Read more »

హరీష్ రావు లేకుండానే అసెంబ్లీ

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్ వచ్చినట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హరీష్ రావు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఊహించని విధంగా ఆయన పాజిటివ్ గా తేలారు.ఆయనకు పెద్దగా కరోనా లక్షణాలు... Read more »

దుబ్బాక బీజేపీలో గ్రూపుల గొడవ ..

VSR దుబ్బాక ఉపఎన్నికలు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బై ఎలక్షన్స్ పైన సంకేతాలు ఇచ్చింది. బీహార్ ఎన్నికలతో పాటే దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ పేర్కొన్నది.దీంతో నవంబర్ లోపే... Read more »

దుబ్బాక టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు

దుబ్బాక ఉప ఎన్నిక అన్ని పార్టీలో సెగపుట్టిస్తోంది. సరైన అభ్యర్థి కోసం పార్టీలు వేట మొదలు పెట్టడంతో రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీల్లో క్యాండిడెట్ పైన చర్చ మొదలైంది.సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది.... Read more »

రఘునందన్ రావుకు టిక్కెట్ కష్టమేనా..?

దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరో సారి వేడి రగిలిస్తున్నాయి. ఒకటి రెండు నెలలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో అన్ని పార్టీలు సరైన అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. సిట్టింగ్... Read more »

కోదండరాం దిగితే కేసీఆర్ కు కష్టమే..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టించబోతున్నాయి. పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలకు జరగబోయే ఎలక్షన్స్ ను ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ,వామపక్షాలు, తెలంగాణ జనసమితి పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపైన... Read more »

దుబ్బాక..ఎవరిదిక…?

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. టీఆర్ఎస్ పార్టీ చెందిన దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. తీవ్ర అనారోగ్యంతో సోలిపేట ఇటీవలె మరణించారు. దీంతో ఉప ఎన్నికపైన చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే దుబ్బాక అసెంబ్లీ ఖాళీ అయినట్లు... Read more »

కూల్చివేతలను చూడనివ్వండి

సచివాలయ కూల్చివేతను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతు తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఎం.పి రేవంత్ రెడ్డి ,మాజీ మంత్రి షబ్బీర్ తదితరులు హైకోర్టులో ఈ మేరకు రిట్ దాఖలు చేశారు. అయితే ఈ రిట్ ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చి కోర్టు... Read more »

ఆంధ్రాతో కోమటిరెడ్డి వియ్యం

భువనగిరి ఎం.పి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమార్తె శ్రీనిథిరెడ్డి నిశ్చిత్తార్థం జరిగింది.కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఎంగేజ్మెంట్ కు ఆహ్వానించారు. కర్నూలు జిల్లా నంధ్యాలకు చెందిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు... Read more »

అమిత్ షాకు కరోనా

దేశంలో కరోనా ఉద్రుతం అవుతోంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వచ్చింది. తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా అమిత్ షానే ట్విట్టర్ పేర్కొన్నారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయనున్నారు. అమిత్ షాకు ఎలా కరోనా సోకిందన్న విషయంపైన స్పష్టత రాలేదు.... Read more »
error: Write Your Own Content!