కాంగ్రెస్ కు జ్యోతిరాధిత్య రాజీనామా

కాంగ్రెస్ పార్టీ మరో సారి సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. రాజీనామా లేఖను సింథియా తన ట్విట్టర్ లో... Read more »

వైసీపీలోకి రామసుబ్బారెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి వరస కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నలుగురు ఎం.పిలతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ నుంచి ఫిరాయించారు. ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. తెలుగుదేశంలోని కీలక నేతలకు వైసీపీ వల విసరుతోంది. స్థానిక ఎన్నికల... Read more »

మారుతీరావు…ఓ పరువు ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సంచలనం స్రుష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆయన ఉరివేసుకున్నాడు.పోలీసుల వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవల మారుతీరావుకు చెందిన షెడ్డులో... Read more »

బిగ్ బాస్ రాహుల్ పైన దాడి

బిగ్ బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పైన దాడి జరిగింది. తలకు తీవ్రగాయంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీరు బాటిల్ తో రాహుల్ తల మీద కొట్టడంతో గాయాలపాలైనట్లు సమాచారం. పబ్ లో జరిగిన గొడవ కారణంగా ఆయనపైన దాడి... Read more »

రేవంత్ రెడ్డి సోదరుడికి యాక్సిడెంట్

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి టిప్పర్ లారీ దూసుకువచ్చింది. డ్రైవర్ అప్రమత్తతతో తిరుపతిరెడ్డి ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఆయన కారు వెనకాలే వస్తున్న అనుచరుల కారును... Read more »

500 కోట్లు..ఓ పెళ్లి

దేశంలో మరో అత్యంత ఖరీదైన వివాహం జరగబోతోంది. కళ్లు చెదిరేలా పెళ్లి వేడుకలకు రంగం సిద్ధమైంది. వంద కోట్ల ఖర్చుతో భారీ హంగు ఆర్భాటాలతో జరగబోయే ఈ మ్యారేజ్ కు బెంగళూరు వేదిక కాబోతోంది. కర్ణాటక మంత్రి, బీజేపీ నేత శ్రీరాములు కూతురు పెళ్లి... Read more »

సి.ఎం కేసీఆర్ మానవత్వం

వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు... Read more »

రేవంత్ రెడ్డి పీసీసీపైన కేసీఆర్ కన్ను..?

రేవంత్ రెడ్డిపైన కేసీఆర్ సర్కార్ కన్నేసింది. ఆయనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఆర్థికంగా ఆయన మూలాలను కదిలించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెవిలో జోరీగలా తయారైన రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కోసం అన్ని అస్త్రాలను టీఆర్ఎస్ సర్కార్ ప్రయోగిస్తోంది. పీసీసీ ఛీప్ ఎంపిక జరగబోతున్న సమయంలో... Read more »

కేసీఆర్ ను గద్దె దించుతా

సి.ఎం కేసీఆర్ ను గద్దె దించేంత వరకు పోరాటం చేస్తానని ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. సెక్రటేరియట్ కు తాళాలు వేసి మంత్రులను జనం కలవకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు. పల్లెప్రగతి పేరుతో నిధులను ఖర్చు పెట్టించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టణ... Read more »

రేవంత్ రెడ్డి పట్నం గోస

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి యాత్ర చేయబోతున్నారు. పట్నం గోస పేరుతో ఆయన ఏడు రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటిస్తారు. డబల్ బెడ్ రూం ఇళ్ల వైఫల్యంమే ప్రధాన ఎజెండాగా ఆయన బస్తీల్లో తిరుగుతు... Read more »
error: Write Your Own Content!