తెలంగాణను కాపాడు సోనియమ్మ..

సమస్యలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజల తరుపున ప్రధాని మోదీ కి లేఖ రాయాలని ఎం.పి కోమటిరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆయన సోనియాకు వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో... Read more »

కాాంగ్రెస్ కార్యకర్తగా అండగా రేవంత్

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబాకు ఎం.పి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఆయన అరెస్టు చేసి వదలకుండా నిర్భదించడం పైన పోలీసులతో మాట్లాడారు. చిన్న పాటి నిరసనకే అరెస్టు చేయడమేమిటని రేవంత్ రెడ్డి నగర... Read more »

కేసీఆర్ ఎక్కడ…?

కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాసుల్లో ఆందోళన పెరుగుతోంది. పాజిటివ్ సంఖ్య రెండువేల మార్క్ కు దగ్గరవుతుండటం సామాన్యులను వణికిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులు కరోనా దెబ్బకు హడలెత్తిపోతున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి చోట కేసులు... Read more »

కూలిన తెలంగాణ పీసా టవర్ వాటర్ ట్యాంక్

మిషన్ భగరీథలో భాగంగా తెలంగాణలో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ వంగిపోయింది. దాదాపు 20 లక్షల వ్యయంతో... Read more »

కరోనా వ్యాక్సిన్ .. శ్రీనివాస్ కు ఫస్ట్ డోస్

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా సంస్థలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ తయారీలో ఒక అడుగు ముందుకు వేసింది. కొవాగ్జిన్ పేరుతో... Read more »

హోం క్వారెంటీన్ లో రేవంత్ రెడ్డి

కరోనా ప్రభావం రాజకీయ నాయకులపైన పడుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉండే వీరికి మహమ్మారి నుంచి ముప్పు పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావులకు కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కరోనా... Read more »

కాళేశ్వరంపైన సీబీఐ విచారణ జరపాలి

కొండపోచమ్మ సాగర్,కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకొక్కటి బయటపడుతున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.కేసీఆర్, మోఘా సంస్థల కమిషన్ల కక్కుర్తి కారణంగానే ప్రాజెక్టులో లోపాలు తలెత్తుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కొండపోచమ్మ సాగర్ కాల్వకు గండి పడి నీళ్లు ఓ గ్రామాన్ని... Read more »

పోలీసుపైకి కుక్కలను వదిలిన పీవీపీ

వివాదాస్పద వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి ఏకంగా పోలీసులతోనే గొడవకు దిగారు. ఆయనను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుపైకి కుక్కలను వదలాడు. దీంతో పోలీసులు వెనుతిరగాల్సి వచ్చింది. పొట్లూరి వరప్రసాద్ తీరుపైన తీవ్ర ఆగ్రహంగా బంజారా హిల్స్... Read more »

తెలంగాణ హోంమంత్రికి కరోనా

అనుకున్నదే జరిగింది.గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహమూద్ అలీతో పాటు ఆయన మనమడు కూడా ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు... Read more »

కేసీఆర్..నువ్వేం ముఖ్యమంత్రివి…?

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనాను ఎదుర్కొవడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ... Read more »
error: Write Your Own Content!