గరుడ బస్సులో నాని క్రిష్ణార్జున యుద్ధం సినిమా

              తెలంగాణ ఆర్టీసీ బస్సులో హీరో  నాని కొత్త సినిమా క్రిష్ణార్జున యుద్ధం ప్రత్యక్షమైంది. థియోటర్లలోకి వచ్చి వారం రోజుల కాకముందే ఏకంగా  ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడంతో అంతా అవాక్కయ్యారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న... Read more »

పేరు మార్చుకున్న శ్రీ రెడ్డి

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలు స్రుష్టిస్తున్న నటి శ్రీ రెడ్డి తన పేరు మార్చుకున్నారు. తన పేరులో రెడ్డి ఉండటం తనకు ఇబ్బందిగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇక ముందు తనను శ్రీ రెడ్డిగా పిలువవద్దని ఆమె మీడియాకు సూచించారు. తన... Read more »

శ్రీరెడ్డి చేస్తుంది పోరాట‌మా..? బ్లాక్ మెయిలింగా..?

గ‌త కొన్ని రోజుల‌గా మీడియాలో మారుమోగిపోతున్న పేరు శ్రీ‌రెడ్డి. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో తెలుగు అమ్మాయిల‌కు స‌రైన అవ‌కాశాలు ఇవ్వ‌డంలేదంటూ మీడియాలోకి వ‌చ్చిన శ్రీ‌రెడ్డి పోరాటం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని చెప్పిన శ్రీ‌రెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో... Read more »

సల్మాన్ కు ఐదేళ్ల జైలు

బాలీవుడ్ లో మరో హీరో జైలు పాలయ్యాడు. క్రిష్ణ జింకల కేసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు జోథ్‌పూర్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో దోషిగా సల్మాన్ ను నిర్దారించిన కోర్టు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు సహ నిందితులుగా ఉన్న... Read more »

ప్రత్యేక హోదాకు సినిమా పరిశ్రమ మద్దతు

ప్రత్యేక హోదా పైన తెలుగు సినిమా స్పందన పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పెషల్ స్టేటస్ పైన జరుగుతున్న ఉద్యమానికి సినీ ప్రముఖులు మద్దతు తెలపకపోవడం మీద ప్రజా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. తమిళనాడులో సినిమా నటులు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తీరును జనం... Read more »

రంగ‌స్థ‌లం సూప‌ర్ హిట్…!!

మగధీర తర్వాత ఆ స్థాయిలో హిట్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడ్డ రాంచరణ్ ఎట్టకేలకు రంగస్థలం సినిమాతో మంచి హిట్ ఇవ్వగలిగాడు.. దాదాపు మూడు గంటల నిడివి గల రంగస్థలం సినిమాలో అన్ని తానై రక్తి కట్టించిన రాంచరణ్ నటనని అన్ని వర్గాల ప్రేక్షకులు... Read more »

సైరా ..ఫస్టు లుక్ సూపర్

భారీ బడ్జెట్ తో వస్తున్న చిరంజీవి 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి ఫస్టు లుక్ విడుదలైంది. చిరుతో పాటు నయనతార, అమితాబచ్చన్ గెటప్ లకు సంబంధించిన చిత్రాలను యూనిట్ రిలీజ్ చేసింది. గంభీరమైన గెటప్ లో చిరంజీవి యాగంలో కూర్చుకున్న స్టిల్ అదిరిపోయింది.... Read more »

చరణ్ కు చిరు పుట్టిన రోజు కానుక

రంగస్థలం సినిమాతో మంచి ఊపు మీదున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమౌతున్నాడు. ఈ నెల 27న జన్మదిన దినోత్సవం జరుపుకుంటున్న చరణ్ కు చిరంజీవి అడ్వాన్స్ గా గిఫ్ట్ కూడా ఇచ్చారు. తన కుమారుడి కోసం ఖరీదైన వాచ్... Read more »

టీవీ ఛానెల్ యాంకర్ పైన కేసు

సినిమా పరిశ్రమపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన  ఓ ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ పైన నటీనటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రిలోని మహిళా నటులను కించపరుస్తు యాంకర్  చేసిన వ్యాఖ్య పైన వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం  చేశారు.  మహిళలపైన కనీస గౌరవం లేకుండా యాంకర్... Read more »

I am so impatient with media behavior: Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan, a prominent film actress, has performed a surgery in November last year for 100 eclipse child patients with a voluntary organization to celebrate his father Krishnaraj Roy Jayanti. At... Read more »
error: Write Your Own Content!