హీరో నితిన్ ఎంగేజ్మెంట్

మరో ప్రముఖ తెలుగు సినిమా నటుడు నితిన్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. నాలుగేళ్లుగా తాను ప్రేమిస్తున్న షాలినితోనే ఆయన పెళ్లి జరగబోతోంది. సన్నిహితులు, మిత్రుల మధ్య నితిన్, షాలిని ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఏప్రిల్ 16న వీళ్ల పెళ్లి జరగబోతుందని సమాచారం. ఇందుకు... Read more »

నువ్వో ఎమ్మెల్యేవా..రేగా కాంతారావుకు జ‌నం చీవాట్లు

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు జ‌నం నుంచి నిర‌స‌న‌లు వ్య‌క్త‌మౌతున్నాయి. పార్టీ మార‌డంపైన శాస‌న‌స‌భ్యుల‌ను గ్రామాల్లో కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు. గెలిచి మూడు నెల‌లు కాక‌ముందే టీఆర్ఎస్ లో చేర‌డంపైన కాంగ్రెస్ కేడ‌ర్ భ‌గ్గుమంటోంది. ఇల్లెందు ఎమ్మెల్యే హ‌రిప్రియా నాయ‌క్ పైన రాళ్ల దాడి జ‌రిగి ఇర‌వై నాలుగు... Read more »

పోలీసుల అదుపులో రాజాసింగ్

హైద‌రాబాద్ అంబ‌ర్ పేట ఉద్రిక‌త్త త‌లెత్తింది.ఓ ప్రార్థ‌నా మందిరంపైన ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. ప‌ర‌స్ప‌రం రాళ్ల దాడుల‌కు దిగ‌డంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. ప‌రిస్థితిని అదుపు చేయ‌డానికి పోలీసులు లాఠిఛార్జి చేయాల్సి వ‌చ్చింది. రాళ్ల దాడుల్లో ఇద్ద‌రు... Read more »

ఆ హాజీపూర్ సైకోకు ప్రేమాయ‌ణం

ముగ్గురు బాలిక‌ల‌ను దారుణంగా హ‌త్య చేసిన హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి వ్య‌వ‌హారాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సైకో మన‌స్త‌త్వం క‌ల్గిన అత‌న్ని పోలీసులు విచారిస్తున్నారు. ప్ర‌స్తుతం పోలీస్ క‌స్ట‌డిలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి నుంచి నిజాలు రాబ‌ట్టేందుకు ఖాకీలు ప్ర‌య‌త్నిస్తున్నారు. విప‌రీత మ‌న‌స్కుడైన ఇతను... Read more »

గులాబీ పార్టీ గుమ్మ‌రింపు..ఎంపిటీసీకి ప‌దిల‌క్ష‌లు

స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ప్ర‌లోభాల పర్వం ఊపందుకుంది. నామినేష‌న్ల స‌మ‌యంలోనే నేత‌లు బేర‌సారాలు మొద‌లుపెట్టారు. పోటీ చేసి గెల‌వ‌డం ఎందుక‌నున్నారో ఏమో ఏకంగా అభ్య‌ర్థుల‌నే కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్ నుంచి ఈ ఇలాంటి వ్యూహాలు అమ‌లవుతున్నాయి. ఎం.పి క‌విత నియోజ‌క‌వ‌ర్గం... Read more »

జూప‌ల్లికి హ్యాండిచ్చిన‌ కేసీఆర్

ఎమ్మెల్యేల ఫిరాయింపులు టీఆర్ఎస్ నాయ‌కుల‌కు సంక‌టంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లో గెలిచి అధికార పార్టీలో చేరుతున్న శాస‌న‌స‌భ్యులు గులాబీ పాత నేత‌ల‌ను ప‌క్క‌కు నెడుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా గోడ దూకిన నాయ‌కుల‌కు ప్రాధాన్య‌త ఇస్తుండ‌టంతో అస‌లుసిస‌లు టీఆర్ఎస్ నేత‌లు సైడైపోతున్నారు. ఎమ్మెల్యే స్థాయి... Read more »

ఎస్.ఐ వ‌ర్సెస్ ఎం.పి..సూప‌ర్ ఆంధ్రా పోలీస్

సాధార‌ణంగా పోలీసుల‌పైన ఒక అభిప్రాయం ఉంది. లంచాలు తీసుకుంటార‌ని, రాజ‌కీయ నాయ‌కుల అడుగుల‌కు మ‌డుగులొత్తుతార‌న్న భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ క‌నిపిస్తోంది. నిజాయితీ క‌ల్గిన ఖాకీల‌ను వేళ్ల‌పైన లెక్క‌పెట్టొచ్చ‌న్న భావ‌న స‌ర్వ‌త్రా ఉంటుంది. అయితే క్రిష్ణా జిల్లా పెడ‌న‌లో ఓ ఎస్.ఐ ని చూస్తే మాత్రం... Read more »

మంగ‌ళ‌గిరిలో లోకేష్ కు షాక్

మంగ‌ళ‌గిరిలో మంత్రి నారా లోకేష్ కు షాక్ త‌గిలింది. మొద‌టి సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ఆయ‌న‌కు స్థానిక టీడీపీ నాయ‌క‌త్వం నుంచి ఎదురుగాలి వీస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. వై.ఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో... Read more »

కాషాయ కండువా క‌ప్పుకున్న డీకె అరుణ‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌తో ఇప్ప‌టికే బ‌క్క చిక్కిపోయిన పార్టీకి సీనియ‌ర్లు ఒక్కొక్క‌రు హ్యాండ్ ఇస్తున్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకె అరుణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.... Read more »

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయం వేడెక్కింది.ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు,ఆరోప‌ణ‌ల‌తో ఆధిపత్యం కోసం పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఏ చిన్న విష‌యాన్ని వ‌ద‌ల‌కుండా పార్టీలు రాజ‌కీయం చేస్తున్నాయి. చివ‌ర‌కు ప్ర‌చార చిత్రాల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. అంద‌రికి కంటే ముందు ఎన్నిక‌ల బ‌రిలోకి దూకిన తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే... Read more »
error: Write Your Own Content!