అమిత్ షాకు కరోనా

దేశంలో కరోనా ఉద్రుతం అవుతోంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వచ్చింది. తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా అమిత్ షానే ట్విట్టర్ పేర్కొన్నారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయనున్నారు. అమిత్ షాకు ఎలా కరోనా సోకిందన్న విషయంపైన స్పష్టత రాలేదు.... Read more »

సోనుసూద్.. రియల్ హీరో

తన మానవత్వంతో దేశంలో హీరోగా నిల్చిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ మరో సారి తన గొప్ప మనసును నిరూపించుకున్నారు.వేలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన సోనూ తాజా ఓ రైతును ఆదుకున్నారు. ట్వీట్టర్ లో వచ్చిన చిన్న వార్తకు స్పందించిన... Read more »

చిన్న సాయం.. పెద్ద బహుమతి

ఓ చిన్న వీడియో ఆమెలోని మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది.చేసిన చిరుసాయం ఆమెకు పెద్ద బహుమతిని ఇచ్చింది. అందరి మనసులను ఆకట్టుకున్న ఆ మహిళ ఇప్పుడు సినిమా హీరోలకు మించిన క్రేజ్ ను తెచ్చుకుంది. కేరళలో జరిగిన ఈ సంఘటన మానవత్వం గొప్పతనాన్ని మరో సారి... Read more »

కొడుకును పెళ్లి చేసుకున్న తల్లి..

ప్రపంచంలో మనుషుల మనస్తత్వాలు వింతగా ఉంటున్నాయి. ప్రధానంగా పాశ్చ్యాత్య దేశాల్లో మనుషుల మధ్య సంబంధాలకు పెద్దగా విలువ లేకుండా పోతోంది. ఇప్పటికే గే మ్యారేజ్ లు, లెస్సిబియన్ పెళ్లిలు ఈ దేశాల్లో పెరిగిపోయాయి. తాజాగా రష్యాలో మానవ సంబంధాలకు అర్థం లేని పెళ్లి ఒక్కటి... Read more »

ఓ ఎద్దు ..లవ్ స్టోరీ

ఓ ఎద్దు తమిళనాడులో హాట్ టాఫిక్ గా మారింది. తన సహచర ఆవుపైన ఈ ఎద్దు చూపించిన ప్రేమ అక్కడి జనాన్ని కట్టిపడేసింది. ఏకంగా ప్రభుత్వ పెద్దలనే కదిలించింది. ఫలితంగా ఆ ఎద్దు, ఆవు మళ్లీ ఒకటయ్యాయి. తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిన ఈ... Read more »

తండ్రైన అంబటి రాయుడు

భారత క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆయన భార్య విద్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాను తండ్రైన విషయాన్ని అంబటి రాయుడు ట్విట్టర్ లో పోస్టు చేశారు. రాయుడుకి 2009లో వివాహం అయింది. విద్యను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పదకొండేళ్ల తర్వాత అంబటి... Read more »

తెలంగాణను కాపాడు సోనియమ్మ..

సమస్యలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజల తరుపున ప్రధాని మోదీ కి లేఖ రాయాలని ఎం.పి కోమటిరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆయన సోనియాకు వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో... Read more »

కాాంగ్రెస్ కార్యకర్తగా అండగా రేవంత్

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్త సాయిబాబాకు ఎం.పి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఆయన అరెస్టు చేసి వదలకుండా నిర్భదించడం పైన పోలీసులతో మాట్లాడారు. చిన్న పాటి నిరసనకే అరెస్టు చేయడమేమిటని రేవంత్ రెడ్డి నగర... Read more »

కేసీఆర్ ఎక్కడ…?

కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాసుల్లో ఆందోళన పెరుగుతోంది. పాజిటివ్ సంఖ్య రెండువేల మార్క్ కు దగ్గరవుతుండటం సామాన్యులను వణికిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులు కరోనా దెబ్బకు హడలెత్తిపోతున్నారు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి చోట కేసులు... Read more »

కూలిన తెలంగాణ పీసా టవర్ వాటర్ ట్యాంక్

మిషన్ భగరీథలో భాగంగా తెలంగాణలో నిర్మించిన ఓ వాటర్ ట్యాంక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ వంగిపోయింది. దాదాపు 20 లక్షల వ్యయంతో... Read more »
error: Write Your Own Content!