పొట్టిగా ఉండి హడావుడి చేస్తుంటడు…

1 min read

మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డిపైన ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపైన విమర్శల్లో భాగంగా ఆయన రేవంత్ రెడ్డి పైన పరోక్షంగా విమర్శలు చేశారు.నోటుకు ఓటు కేసును ప్రస్తావిస్తు పొట్టిగా ఉంటాడు, హడావుడిగా తిరుగుతుంటాడు.. ఆయనతో డబ్బులు పంపించాడంటు నాని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతి కేసులో చంద్రబాబునాయుడు స్టే లు తీసుకొని బతుకుతున్నాడని ఆయన ధ్వజమెత్తాడు. మరో వైపు లేటు వయసులో వయాగ్రాలు ఎందుకంటు మాజీ సి.ఎం పైన మంత్రి నాని సెటైర్లు వేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn