ఓవైసీ ఇంటిపైన దాడి

1 min read

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపైన దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి రాళ్లు రువ్వడంతో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడిపైన అసదుద్దీన్ ఓవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. 2014 నుంచి ఓవైసీ ఇంటిపైన ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగో సారి. దాడి విషయంలో ఓవైసీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn