దిల్ రాజు రెండో పెళ్లి

ప్రముఖ నిర్మాద దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన స్వస్థలంలో ఈ పెళ్లి జరిగింది.దిల్ రాజు కుటుంబం నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిరాడంబరంగా వివాహన్ని జరిపించారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యంత సన్నిహితులు మాత్రమే దిల్ రాజు వివాహనికి హాజరయ్యారు. తన పెళ్లి విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. దిల్ రాజు సతీమణి కొంత కాలం క్రితం అకస్మాత్తుగా చనిపోయారు. వీరిద్దరి ఒక కుమార్తె ఉంది. ఆమె వివాహం కూడా అవ్వడంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుమార్తె పట్టు పట్టి మరి ఆయనకు రెండో వివాహం చేయించినట్లు సమాచారం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!