సిఎం జగన్ కు బావకు తప్పిన ముప్పు

ఎపి సి.ఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కు పెను ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆయన స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు సమీపంలో అనిల్ కారు అదుపుతిప్పింది. రోడ్డు పక్కకు దూసుకువెళ్లిపోయింది. అయితే బెలూన్ లు ఓపెన్ కావడంతో అనిల్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను బ్రదర్ అనిల్ ను పరామర్శించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!