తల్లిదండ్రులకు సాధారణ దర్శనమే ..

మేడారం జాతరలో ములుగు ఎమ్మెల్యే సీతక్క బిజిబిజిగా గడుపుతున్నారు. భక్తులకు ఇబ్బంది కల్గకుండా దగ్గరుండి సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో నిరంతం మాట్లాడుతూనే విఐపిలకు స్వాగతం పలుకతున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా సీతక్క కు అన్ని రకాలుగా ప్రొటోకాల్ ఉంటుంది. అయితే తన తల్లిదండ్రులను మాత్రం ఆమె మేడారంలో సాధారణ దర్శనమే చేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు చిన్న చిన్న నాయకులు కూడా అధికార ధర్పాన్ని ప్రదర్శిస్తుంటే సీతక్క మాత్రం సింపుల్ సిటిని ప్రదర్శించడం విశేషం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!