డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్న హీరో నిఖిల్

తెలుగు సినిమా యువ హీరోల్లో ఒకరైన నిఖిల్ త్వరలోనే పీళ్లిపీఠలు ఎక్కబోతున్నాడు. పలు విజయవంతమైన సినిమాలతో యూత్ ను ఆకట్టుకుంటున్న నిఖిల్ ఓ డాక్టర్ ప్రేమలో పడ్డారు. గత కొంత కాలం నుంచి లవ్ లో ఉన్న ఈ జంట పెళ్లికి సిద్దమైంది. హైదరాబాద్ కు చెందిన తెలుగమ్మాయి డాక్టర్ పల్లవిని నిఖిల్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!