సేఫేస్ట్ కారు ఆల్ ర్టోజ్

భారత దేశ అగ్రగామీ కార్ల తయారీ సంస్థ టాటా మో టార్స్‌ ప్రీమియం హాచ్‌ బ్యాక్‌ విభాగంలోకి ప్రవేశించింది. దేశంలోనే అత్యంత సేఫేస్ట్ కారును విడుదల చేసింది. ఆల్ర్టోజ్‌ పేరుతో బీఎస్‌ 6 ప్రమాణాలతో ఈ కారును టాటా సంస్థ తయారుచేసింది. 5.29లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) నుంచి ఆల్ ర్టోజ్ ధర ప్రారంభమౌతుంది. మొత్తం ఆరు ఆప్షన్స్ లో ఈ కారు లభ్యమౌతోంది. ఆల్ ర్టోజ్ రివ్యూ ఈ కింద వీడియోలో చూడండి

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!