ఎమ్మెల్యే చిరుమర్తి.. ఓ … …

కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ఆయన మీద విరుచుకుపడ్డారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యేల మీద నిప్పులు కురిపించారు. నెల జీతం ఇచ్చి పెంచి పోషిస్తే తమకు ద్రోహం చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. లింగయ్య లాంటి ద్రోహి మాటలు నమ్మోద్దని ఆయన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!