వెనక నుంచి పట్టుకుందామనుకున్న…

ఎస్వీబీసీ ఛైర్మన్ ప్రుధ్వీరాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగినితో ఆయన ఫోన్ కాల్ లీక్ అయింది. ఆమెతో చాలా సన్నిహితంగా ప్రుధ్వీ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన తిరుమలలో ఆయన ఇలాంటి పోకడలు పోవడంపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!