పాదయాత్ర చేస్తా…

పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని భువనగిరి ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామాన తీసుకెళ్తానని ఆయన తేల్చి చెప్పారు. మైనార్టీలు కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీకి అండగా ఉండాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ రాష్ట్రంలో ఓవైసీకి, కేంద్రంలో మోదీకి మద్దతునిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోమటిరెడ్డి కోరారు. టిక్కెట్లు రాని వాళ్లు పార్టీకి సహకరించానలి ఆయన సూచించారు. కేంద్ర నిధులతో మున్సిపాలిటీలను డెవలప్ చేస్తానని కోమటిరెడ్డి వివరించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!