మరో సారి పార్టీ మార్చిన బైరెడ్డి

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరో సారి పార్టీ మారారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బైరెడ్డి కుమార్తె కూడా బీజేపీలో చేరారు. బిగ్ బాస్ విన్నర్ కౌషల్ కూడా కాషాయ పార్టీలో చేరారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!