పవన్ కళ్యాణ్ నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు..?

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మీద ప్రతిపక్షాల విమర్శలపైన సి.ఎం వై.ఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మీద ఆయన నేరుగా విరుచుకుపడ్డారు. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని జగన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు, నలుగురో, ఐదుగురో పిల్లలున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వీరు ఏ మీడియంలో చదువుతున్నారో పవన్ కళ్యాణ్ తెలపాని జగన్ డిమాండ్ చేశారు.

వై.ఎస్ జగన్ మాటలను కింద వీడియోలో వినగలరు

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!