కేటీఆర్ పుట్టిన రోజు ..టీఆర్ఎస్ సంబరాలు

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నాయి. తన ప్రియతమ నేతకు శుభాకాంక్షలు చెప్పడానికి నేతలు పోటీపడుతున్నాయి. కరోనా నేపథ్యంలో నేరుగా వెళ్లి కేటీఆర్ ను కలిసే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా విషస్ చెపుతున్నారు. కొంతమంది టీఆర్ఎస్ నేతలు దినపత్రికలు, టీవీల్లో పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చాయి. మరికొందరు పాటలు రూపొందించిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న కేటీఆర్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ అయింది..

ఈ వీడియోలో సాంగ్ చూండి

https://youtu.be/jD6iuKA33JY

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Write Your Own Content!